ఢల్లిలోని ప్రఖ్యాత 7 రేస్‌కోర్సు రోడ్డును ఇకపై 7 లోక్‌కళ్యాణ్ మార్గ్‌గా పిలుస్తారు. ఢల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో జరిగిన కొత్త ఢల్లీ పురపాక మండలి (ఎన్‌డీఎంసీ) అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సముదాయానికి దగ్గరలో ఉన్న గురుద్వారా రకాబ్‌గంజ్ కూడలిని గురుగోబింద్ సింగ్ చౌక్‌గా మార్చడానికి కూడా ఎన్‌డీఎంసీ నిర్ణయం తీసుకుంది.
No comments:
Post a Comment