Saturday, October 8, 2016

భారత్‌లో ఆశ్రయం అభ్యర్థించనున్న బృహందీ బుగ్టీ

 ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న బూచిస్థాన్‌ నేత బృహందీ బుగ్టీ తాను త్వరలోనే భారత్‌లో ఆశ్రయం కోసం అభ్యర్థించనున్నట్లు జెనీవాలో ప్రకటించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బూచ్‌ ఉద్యమంలో ఈయన చురుకైన పాత్ర పోషించారు.

No comments:

Post a Comment