Thursday, October 6, 2016

పన్ను సమస్య పరిష్కారానికి ఇ-నివారణ్‌


ఆన్‌లైన్‌ ద్వారా పన్ను సమస్య పరిష్కారానికి ఇ-నివారణ్‌ సదుపాయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్ను మండలి (సీబీడీటీ) అందుబాటులోకి తెచ్చింది. ఇది రీఫండ్లు, ఐటీఆర్‌లు, పాన్‌ వంటి వాటితోపాటు ఇతర పన్ను చెల్లింపుదార్ల ఫిర్యాదుకు త్వరితగతిన పరిష్కారం చూపనుంది.

No comments:

Post a Comment