Thursday, October 6, 2016

Chemistry Bits 2

1. ఈ క్రింది వానిలో నాణెపు లోహపు కానిదేది గుర్తించుము?
1) రాగి 2) బంగారం
3)  వెండి 4) అల్యూమినియం
2. అల్యూమినియం లోహాన్ని సంగ్రహించే పద్ధతి?
1) ఎక్ట్రోమేగ్నిటిక్‌ పద్ధతి 2) లీచింగ్‌ పద్ధతి
3) హేబర్‌ పద్ధతి 4) ఏదీకాదు
3. క్రింది వానిలో లోహాలకు సంబంధించి సరికాని అంశం
1) పాదరసం తప్ప అన్నీ ఘనస్థితిలో ఉంటాయి
2) చాలా వరకు లోహాలు అధిక ద్రవీభవన స్థానాన్ని
        కల్గి ఉంటాయి.
3) అన్ని లోహాలు మంచి ఉష్ణ వాహకాలు కావు
4) అన్ని లోహాలు మంచిఉష్ణ వాహకాలు
4. ఈ క్రింది వానిలో ఏ లోహానికి సంబంధించిన అంశం మోటారు వాహనాలో వినియోగించడం ద్వారా పట్టణ కాలుష్యానికి కారణం అవుతుంది?
1) రాగి 2) ఇనుము
3) కాడ్మియం 4) సీసం
5. ఈ క్రింది వానిలో ఏ లోహము ఇనుముకంటే దృఢమైనది. మరియు ఇనుములో సగం బరువైనది?
1) రాగి 2)  అల్యూమినియం
3) టైటానియమ్‌ 4) ప్లాటినమ్‌
6. ఈ క్రింది ఏ అలోహం ద్రవరూపంలో ఉంటుంది?
1) కార్బన్‌ 2) బ్రోమిన్‌
3) సల్ఫర్‌ 4) పాస్పరస్‌
7. స్వచ్ఛమైన బంగారము ఎన్ని క్యారెట్‌లుంటాయి?
1) 22 క్యారెట్‌లు 2) 18 క్యారెట్‌లు
3) 24 క్యారెట్‌లు 4) 16 క్యారెట్‌లు
8. అన్ని రకాల కర్బన సమ్మేళనాు కలిగి యుండే మూలకం?
1) బ్రోమిన్‌ 2) ఆక్సిజన్‌
3) కార్బన్‌ 4) నైట్రోజన్‌
9. మొక్కలు నత్రజనిని ఈ రూపంలో గ్రహిస్తాయి?
1) అమ్మోనియం 2) నైట్రోజన్‌
3) నైట్రేట్‌ 4) నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌
10. ఈ క్రింది వానిలో దృఢమైన అంశాన్ని గుర్తించుము
1) వజ్రం 2) బంగారం
3) ప్లాటినమ్‌ 4) రాగి
11. ఆధునిక/విస్తకృత ఆవర్తన పట్టిక ప్రధానంగా దీనినాధారంగా నిర్మించబడిరది.
1) భౌతిక ధర్మాలు 2) రసాయన భౌతిక ధర్మాలు
3) ఎక్ట్రాన్‌ విన్యాసం 4) పరమాణు సంఖ్య
12. విస్తృత ఆవర్తన పట్టికలో జడవాయు మూలకాల స్థానం?
1) 7వ గ్రూప్‌ 2) 8వ గ్రూప్‌
3) 8వ గ్రూప్‌ 4) 0 గ్రూప్‌
13. జడవాయు మూలకమై యుండి ns2 np6  విన్యాసంను కల్గియుండు మూలకం?
1) హీలియం 2) ఆర్గాన్‌
3) రేడాన్‌ 4)  కిృష్టాన్‌
14. ఆధునిక ఆవర్తన పట్టికను తయారు చేసినది?
1) మెండలీప్‌ 2) డోబనైర్‌
3) లూథర్‌ మేయర్‌ 4) వెూస్లే
15. జడవాయు మూలకమై యుండి రేడియోధార్మికతను ప్రదర్శించేది?
1) ఆర్గాన్‌ 2) క్రిృప్టాన్‌
3) జేనాన్‌ 4) రేడాన్‌
16. ప్రకృతిలో ఎక్కువగా లభించే మూకాలు
1) హీలియం, హైడ్రోజన్‌ 2) హైడ్రోజన్‌, ఆక్సిజన్‌
3) కార్బన్‌, నైట్రోజన్‌ 4) హీలియం, కార్బన్‌
17. భూ అంతర్భాగంలో ఆక్సిజన్‌ తరువాత ఎక్కువగా భించే మూలకం?
1) అల్యూమినియం 2) ఇనుము
3) సిలికాన్‌ 4) బోరాన్‌
18. మైక్రోప్రొసెసెర్స్‌ నిర్మాణంలో ఉపయోగపడేది?
1) కార్బన్‌ 2) సిలికాన్‌
3) జర్మేనియం 4) ఏదీకాదు
19. విద్యుత్‌ బల్బులోని ఫిలమెంట్‌ పాడ పోకుండా తోడ్పడే జడవాయువు?
1) హీలియం 2) ఆర్గాన్‌
3) ఫ్రియాన్‌ 4) గ్జినాన్‌
20. ప్రకటన గుర్తుల కోసం ఉపయోగించే బల్బులను సాధారణ ఈ వాయువుతో నింపుతారు?
1) ఆర్గాన్‌ 2) నియాన్‌
3) హీలియం 4) కిృష్టాన్‌
21. మెటీరియలాజికల్‌ బెలూన్స్‌లో హైడ్రోజన్‌కు బదులుగా ఈ వాయువును నింపుతారు?
1) హీలియం 2) నియాన్‌
3) ఆక్సిజన్‌ 4) కార్బన్‌ డైయాక్సైడ్‌
22. నీటిని శుద్ధి చేయుటలో ఉపయోగించే వాయువు?
1)  ఫ్లోరిన్‌ 2) క్లోరిన్‌
3) హైడ్రోజన్‌ 4) ఏదీకాదు
23. నీటిలో ఈ మూలకం శాతం ఎక్కువైతే ఎముకలకు సంబంధించిన ప్లోరోసిస్‌ వ్యాధి వస్తుంది?
1) ఫ్లోరిన్‌ 2) క్లోరిన్‌
3)  హైడ్రోజన్‌ 4) ఏదీకాదు
24. ఈ మూలకము లోపం వల్ల థైరాయిడ్‌ గ్రంధి సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి?
1) సోడియం 2) ఐయోడిన్‌
3) క్లోరిన్‌ 4) సిలికాన్‌
25. వెండిని దీని నుండి పొందవచ్చు?
1) లైమ్‌స్టోన్‌ 2) ఆర్టంటైట్‌
3) గెలీనా 4) ఏదీకాదు
26. ఈ లోహాలలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ ప్రభావం చూపనిది?
1) వెండి 2) రాగి
3) పాదరసం 4) బంగారం
27. అగ్గిపుల్ల తలలోయున్న రసాయనం?
1) సల్ఫర్‌ 2) మాంగనీస్‌ డైయాక్సైడ్‌
3) అంటిమోని సల్ఫైడ్‌ 4) ఫాస్పరస్‌
28. నిత్య జీవితంలో మానవుని ఆహారంలో ప్రధానంగా
ఉండదగిన అంశం?
1) అయోడిన్‌ 2) సోడియం క్లోరైడ్‌
3) సోడియం బై కార్బోనేట్‌ 4) క్రొవ్వు
29. ఒక పదార్థం ఘన స్థితి నుండి నేరుగా వాయు స్థితిలోకి మారితే దానిని ఈ విధంగా పిుస్తాం?
1) భాష్పీభవనం 2) ఉత్పతనం
3) ద్రవీభవనం 4) వ్యాకోచం
30. అయనీకరణం చెందిన వాయువులు ఉండే స్థితి?
1) ఘన స్థితి 2) వాయు స్థితి
3) ద్రవస్థితి 4) ప్లాస్మాస్థితి
31. సిమెంట్‌ తయారీలో అధిక మొత్తంలో ఉపయోగించేది?
1) కాల్షియం కార్బోనేట్‌ 2) జిప్సమ్‌
3) బంకమట్టి 4) అల్యూమినియం
32. సున్నపు నీరు దీనికి సంబంధించినది?
1) కాల్షియం హైడ్రాక్సైడ్‌ 2) సోడియం కార్బోనేట్‌
3) సోడియం హైడ్రాక్సైడ్‌ 4) కాల్షియం క్లోరైడ్‌
33. వెంట్రుకల రంగును మార్చుటకు తోడ్పడే రసాయనం?
1) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ 2) హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌
3) సిల్వర్‌ బ్రోమైడ్‌ 4) ఏదీకాదు
34. నీటిలో కరిగియున్న ఈ రసాయనం వల్ల నీటికి కాఠిన్యత భిస్తుంది?
1) పొటాషియం మరియు కాల్షియం
2) కాల్షియం మరియు మెగ్నీషియం
3) కాల్షియం మరియు సోడియం
4) ఏదీకాదు
35. ప్రోటీన్‌ల పున:స్థాపీకరణలో ప్రధాన పాత్ర పోషించే మూలకం?
1) ఐయోడిన్‌ 2) పొటాషియం
3) సోడియం 4) క్లోరిన్‌
36. ఈ క్రింది వానిలో ఫెర్టిలైజర్స్‌లో లేని మూలకం?
1) క్లోరిన్‌ 2) నైట్రోజన్‌
3) హైడ్రోజన్‌ 4) పాస్పరస్‌
37. జంతువుల ఎముకలు, దంతాల యందు ప్రధాన రసాయనం?
1) చక్కెర 2) కాల్షియం సల్ఫేట్‌
3) సోడియం క్లోరైడ్‌ 4) కాల్షియం పాస్పేట్‌
38. ఎంజైమ్‌ల ప్రేరకంగా తోడ్పడే మూలకం?
1) పాస్పరస్‌ 2) కాల్షియం
3) పొటాషియం 4) ఐయోడిన్‌
39. బంగారు ఆభరణాలను తయారీలో బంగారానికి లోహాన్నికలుపుతారు?
1) వెండి 2) రాగి
3) జింక్‌ 4) నికిల్‌
40. ఆరోగ్యవంతమైన పండ్లు, కండరాలకు ఆవశ్యకమైన మూలకం?
1) అయోడిన్‌ 2) కోబాల్ట్‌
3) ఐరన్‌ 4) పాస్పరస్‌
41. అగ్గిపెట్టెల పరిశ్రమ నందు అగ్గిపెట్టల ఇరువైపుల పూయబడ్డ రసాయనం?
1) ఎర్రభాస్వరం 2) గ్లాస్‌ పౌడర్‌
3) గ్లూ 4) పైవన్నీయు
42. మానవ శరీరంలో అధిక శాతం యున్న మూలకం?
1) ఆక్సిజన్‌ 2) కార్బన్‌
3) అయోడిన్‌ 4) పొటాషియం
43. ఈ క్రింది వానిలో అత్యధిక సాగే ధర్మం కలిగిన లోహం?
1) బంగారం 2) ప్లాటినం
3) ఇనుము 4) వెండి
44. విటమిన్‌ బి`12 నందుండు మూలకం?
1) అయోడిన్‌ 2) కోబాల్ట్‌
3) మెగ్నీషియం 4) సోడియం
45. దంతాల పటుత్వం కోసం నీటిలో ఈ రసాయనాన్ని కలపాలి?
1) సల్ఫైడ్‌ 2) బ్రోమైడ్‌
3) క్లోరైడ్‌ 4) ఫ్లోరైడ్‌
46. మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌ యొక్క సాధారణ నామము?
1) క్విక్‌ సిల్వర్‌ 2) ఆక్వాపార్టీస్‌
3) బ్లూవిట్రిమోల్‌ 4) మిల్కఆఫ్‌ మెగ్నీషియం
47. ఫ్రిజ్‌ల నుండి వెలువడే వాయువు?
1) ఆర్గాన్‌ 2) నియాన్‌
3) ఫ్రియాన్‌ 4) హీలియం
48. ఎయిర్‌షిప్‌లలో నింపబడే వాయువు?
1) హైడ్రోజన్‌ 2) హీలియం
3) ఆక్సిజన్‌ 4) ఆర్గాన్‌
49. తినే సోడా యొక్క రసాయన నామము?
1) సోడియం కార్బోనేట్‌ 2) సోడియం బై కార్బోనేట్‌
3) కాల్షియం బై కార్బోనేట్‌ 4) ఏదీకాదు
50. మోటారు వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే ఈ వాయువు ఆరోగ్యానికి చాలా హానికరం?
1) సల్ఫర్‌ డయాక్సైడ్‌ 2) కార్బన్‌ డైయాక్సైడ్‌
3) నైట్రోజన్‌ డయాక్సైడ్‌ 4) కార్బన్‌ మోనాక్సైడ్‌
dŸeÖ<ó‘H\T fÉdt¼  2 :
1)  4 2)  2 3)  3 4)  4 5)  3 6)  2 7)  3 8) 3 9) 3 10) 1
11) 3 12) 4 13) 1 14) 4 15) 4 16) 3 17) 3 18) 2 19) 2 20) 2
21) 1 22) 2 23) 1 24) 2 25) 2 26) 3 27) 3 28) 2 29) 2 30) 4
31) 1 32) 1 33) 2 34) 2 35) 2 36) 1 37) 4 38) 3 39) 2 40) 4
41) 1 42) 2 43)  2 44) 2 45) 4 46) 4 47) 3 48) 2 49) 2 50) 4

No comments:

Post a Comment