Thursday, October 6, 2016

సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఓపీ సింగ్‌


కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌, 1983 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓపీ సింగ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం సింగ్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీగా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో సీఐఎస్‌ఎఫ్‌ అదనపు డీజీగా ఉన్న ఆర్‌కే ప్రచండను నియమించారు.

CISF- Central Industrial Security Force

No comments:

Post a Comment