Thursday, October 6, 2016

ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్‌ జనరల్‌గా సుధీర్‌ ప్రతాప్‌సింగ్‌


ఉగ్రవాద నిరోధక దళమైన జాతీయ భద్రత గార్డు (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సుధీర్‌ ప్రతాప్‌సింగ్‌ నియమితులయ్యారు. 1983 బ్యాచ్‌ రాజస్థాన్‌కు చెందిన సుధీర్‌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డీజీగా ఉన్నారు.

No comments:

Post a Comment