Sunday, October 9, 2016

ఏపీలో 3 కొత్త విమానాశ్రయాలకు కేంద్ర ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో 3 కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. విజయనగరంలోని భోగాపురం, నెల్లూరులోని దగదర్తి, కర్నూలులోని ఓర్వల్  ప్రాంతాల్లో విమానాశ్రయాలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 

No comments:

Post a Comment