Saturday, October 8, 2016

ఈజిప్టులో భారతీయ అధ్యయన పీఠం

అరబ్‌ దేశాల్లో తొలి భారతీయ అధ్యయన పీఠాన్ని ఈజిప్టులోని ఇన్‌షామ్స్‌ వర్సిటీలో ఏర్పాటు చేశారు. 3 సం॥లు పనిచేసే ఈ పీఠాన్ని పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు.

No comments:

Post a Comment