Thursday, October 6, 2016

అమెరికాలో భారత రాయబారిగా నవతేజ్‌ సర్నా


అమెరికాలో భారత రాయబారిగా నవతేజ్‌ సర్నా (59) నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన బ్రిటన్‌లో దౌత్యాధికారిగా పని చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం రాయబారి అరుణ్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో సర్నాను నియమించారు.

No comments:

Post a Comment