Friday, October 7, 2016

మిస్‌ జపాన్‌గా ప్రియాంక యోషికోవా


భారత మూలాలున్న జపాన్‌ సుందరి ప్రియాంక యోషికోవా (22) మిస్‌ జపాన్‌ కిరీటాన్ని గొలుచుకున్నారు. తండ్రి భారతీయుడు, తల్లి జపాన్‌ దేశస్థురాలు. ఈమెకు ఏనుగు శిక్షకురాలిగా అధీకృత లైసెన్స్‌ ఉంది.   డిసెంబరులో వాషింగ్టన్‌లో జరిగే మిస్‌వరల్డ్‌ పోటీల్లో యోషికోవా జపాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇతర దేశాలు, జాతులు మూలాలున్నవారు ఇలాంటి అందాల పోటీల్లో ఇదివరకెన్నడూ జపాన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.

No comments:

Post a Comment