ఉద్యోగవకాశాలు, దేశ ఆర్థిక సుస్థిరత, వ్యాపారాభిలాష లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ప్రముఖ కార్పొరేట్, మార్కెటింగ్ వ్యూహా సంస్థ బీఏవీ కన్సల్టింగ్‌లు చేసిన అధ్యయనం ప్రకారం కెరీర్ ప్రారంభించేందుకు అత్యుత్తమ దేశంగా చైనా నిలిచింది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, రష్యా, సౌదీ అరేబియాలు నిలిచాయి. భారత్ 19వ స్థానంలో నిలిచింది.
No comments:
Post a Comment