1. ఒక రేడియో ధార్మిక పదార్థం అర్ధాయువు 140 రోజులు. ఒక గ్రాము ఆ పదార్థం తీసుకొని 560 రోజుల తర్వాత చూస్తే అందులో ఉండే పదార్థం భారం గ్రాములలో?
1) 1/4 2) 1/8
3) 1/16 4) 1/2
2. హైడ్రోజన్ ఐసోటోపులలో ఒకదాని యందు గల న్యూక్లియానుల సంఖ్య?
1) 3 2) 4
3) 5 4) 6
3. ఒక పరమాణువు, దాని కేంద్రకాల వ్యాసార్థ నిష్పత్తి?
1) 104 : 1 2) 10`4 : 1
3) 102 : 1 4) 103 : 1
4. ఈ క్రింది వానిలో ఎక్కువ స్థిరత్వం కలది ఏది?
1) MgCO3 2) Na2CO3
3) CaCO3 4) FeCO3
5. అత్యధిక అయొనైజేషన్ పొటెన్షియల్ గల మూలకం?
1) హైడ్రోజన్ 2) సోడియం
3) హీలియం 4) లెడ్
6. ఈ క్రింది వానిలో అత్యల్ప సాంద్రత గల పదార్థం?
1) Na 2) Li
3) Mg 4) Ca
7. అత్యధిక బలమైన ఆమ్లపు ఆక్సైడ్ ఏది?
1) N2O5 2) P2O5
3) Sb2O5 4) Bi2O5
8. అత్యల్ప అయానిక్ వ్యాసార్థం కది?
1) Na+ 2) Mg2+
3) Al3+ 4) K+
9. ప్రకృతిలో లభించే మూలకాల్లో బరువైన మూలకం?
1) యురేనియం 2) మెర్క్యురీ
3) బిస్మత్ 4) లెడ్
10. ఈ క్రింది వానిలో అత్యధిక అయొనైజేషన్ పొటెన్షియల్ గల మూలకం?
1) ఆక్సిజన్ 2) బెరిలీయం
3) నైట్రోజన్ 4) బోరాన్
11. ఈ క్రింది వానిలో ధ్వంద స్వభావం కల ఆక్సైడ్ ఏది?
1) ZnO 2) Al2O3
3) BeO 4) పైవన్నీ
12. ఈ క్రింది వానిలో ఏది అతి తక్కవ క్షారత్వం కలది?
1) NaOH 2) Mg(OH)2
3) Al(OH)3 4) KOH
13. అతి తక్కువ సమయోజనీయ వ్యాసార్థం కలిగిన పరమాణువు?
1) F 2) Cl
3) Br 4) I
14. థైరాయిడ్‌గ్రంధికి వచ్చు వ్యాధిని నయము చేసే ఐసోటోపు?
1) P31 2) I121
3) I127 4) I131
15. రేడియో ధార్మిక విఘటన అర్ధాయువు?
1) ఆరంభ గాఢతకు విలోమానుపాతంలో ఉంటుంది
2) ఆరంభ గాఢతపై ఆధారపడి ఉండదు.
3) ఆరంభ గాఢత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. 4) ఆరంభ గాఢత వర్గానికి విలోమాను పాతంలో ఉంటుంది.
16. రేడియో ధార్మిక కిరణాల్లో అత్యంత శక్తివంతమైనవి?
1) ఆల్ఫా కిరణాలు 2) బీటా కిరణాలు
3) గామా కిరణాలు 4) ఎక్స్` కిరణాలు
17. ఈ క్రింది వానిలో దేనికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ?
1) I 2) Br
3) Cl 4) F
18. ఖరీదైన రూబీ రాళ్లలో ఈ క్రింది సమ్మేళనం ముఖ్యంగా ఉంటుంది?
1) అల్యుమినా
2) అల్యుమినిఅయం సిలికేట్
3) సోడియం అల్యుమినియం సిలికేట్
4) సోడియం సిలికేట్
19. ఈ క్రింది పదార్థం నీటిని శుభ్రపరచడానికి
ఉపయోగపడుతుంది?
1) పటిక 2) కాస్టిక్ సోడా
3) చాకలి సోడా 4) సున్నపురాయి
20. ఈ క్రింది ద్రవంలో గాజు కరుగుతుంది?
1) HClO4 2) H2SO4
3) HF 4) HCl
21. ఈ క్రింది ఘన పదార్థాలలో మంచి విద్యాద్వాహకం?
1) కార్బన్ 2) గ్రాఫైట్
3) సిలికాన్ 4) డైమండ్
22. సాధారణ గాజు ఈ క్రింది పదార్థా ల మిశ్రమం?
1) SiO2, Na2SiO3,CaSiO3
2) SiO2, Na2CO3, CaCO3
3) Na2CO3, K2CO3, SiO2
4) SiO2, PbCO3, CaSiO3
23. ఈ క్రింది రసాయనంను వైట్‌లెడ్ అంటారు?
1) PbCO3 2) PbCO3, Pbo
3) 2Pb SO4, PbO 4) 2PbCO3pb
24. ఈ క్రింది రసాయనాన్ని వాణిజ్యపరంగా కార్బురండమ్ అని పిలుస్తారు?
1) SiC 2) Al4C3
3) CaC2 4) MgC2
25. రసరాజం అనగా
1) గాఢ H2SO4, NHO3 H2SO4, NHO3 ల మిశ్రమం (1 : 1)
2) గాఢ H2NO3, HClల మిశ్రమం (1 : 3)
3) గాఢ H2SO4, HCl ల మిశ్రమం (1:3)
4) గాఢ HNO3, HCl ల మిశ్రమం (1 : 1)
26. హైపోనైట్రస్ ఆమ్లం సాంకేతికం
1) H2N2O2 2) H2N2O4
3) H2N2O3 4) H2NO2
27. ఫొటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం?
1) Na2S2O3 2) Na2S
3) NaHSO3 4) Na2SO3
28. ఈ క్రింది వానిలో బలహీనమైన ఆమ్లం?
1) H2Se 2) H2O
3) H2Te 4) H2S
29. ఇథిలీన్ ఓజోనైడ్ జల విశ్లేషణ చర్యలో ఏర్పడు కర్బన సమ్మేళనం?
1) ఎథిలీన్ 2) పాలీఎథిలీన్
3) ఫార్మాల్డీహైడ్ 4) ఎసిటాల్డిహైడ్
30. ప్రయోగశాలో క్లోరిన్ తయారు చేయు విధానంలో ఏ MnO2 విధంగా పనిచేస్తుంది
1) ఉత్ప్రేరకం 2) ఆక్సీకరణ
3) క్షయకరణి 4) ప్రవర్ధకం
31. అమాల్గ్‌మ్‌లు దీనితో ప్రధానంగా సంబంధాన్ని కల్గి ఉంటాయి.
1) పాదరసం 2) నీరు
3) బెంజీన్ 4) ఆల్కోహ
32. ఈ క్రింది వానిలో బలమైన ఆక్సీకరణి
1) I2 2) F2
3) Cl2 4) Br2
33. ఈ క్రింది వానిలో ఎక్కువ ఫెర్రో అయస్కాంత స్వభావం గల మూలకం?
1) Fe 2) Co
3) Ni 4) Os
34. గ్రే దుక్క ఇనుము ఈ క్రింది వానిలో దేనిని కలిగి
ఉండును.
1) ఐరన్ కార్బైడ్ 2) సికాన్ కార్బైడ్
3) సిలికాన్ డై ఆక్సైడ్ 4) గ్రాఫైట్
35. ఈ క్రింది వానిలో బలహీనమైన క్షారం
1) NaOH 2) Zn(OH)2
3) Mg(OH)2 4) KOH
36. సిల్వర్ నైట్రేట్ జలద్రావణంలో రాగి తీగ ముక్కను
ఉంచిన, ఆ ద్రావణం నీలి రంగుకు మారును.
దీనికి కారణం?
1)సిల్వర్ ఆక్సీకరణం 2) రాగి క్షయకరణం
3) రాగి ఆక్సీకరణం 4)సిల్వర్ క్షయకరణం
37. ఇత్తడి, జర్మన్ స్విర్, కంచు మిశ్రమ లోహాలలో గల ఉమ్మడి లోహం?
1) Mg 2) Zn
3) Cu 4) Al
38. ఈ క్రింది వానిలో మెగ్నీషియం మిశ్రమ లోహం?
1) బెల్‌మెటల్ 2) ఎలక్ట్రాన్
3) జర్మన్ సిల్వర్ 4) మాగ్నటైట్
39. డ్యూరాల్యుమిన్ మిశ్రమలోహపు ఘటన లోహాలు?
1) Al, Mg 2) Al, Ni
3) Al, Mg, NiCu 4) Al, Ni, Cu
40. మార్స్‌గాస్‌లో ప్రధానంగా ఉండు సమ్మేళనం?
1) C2H2 2) C6H6
3) C2H6 4) C2H4
41. కాపర్, నికిల్, జింక్‌ల మిశ్రమమును ఏమని పిలుస్తారు?
1) గన్ మెటల్ 2) జర్మన్ సిల్వర్
3) డ్యూరాలియం 4) కంచు
42. కంచు అనేది దీని మిశ్రమము
1) రాగి, నికిల్, సీసం 2) రాగి, నికిల్
3) రాగి, టిన్, పాస్పరస్ 4) ఏదీకాదు
43. బంగారము అనేది ఆక్వారీజియాలో కరుగుతుంది ఆక్వారీజియ అనేది దీని మిశ్రమము
1) హైడ్రోక్లోరికామ్లం, సల్య్వురికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం, నత్రికామ్లం
3) నత్రికామ్లం, రాగి
4) నత్రకామ్లం, కాపర్‌సల్ఫేట్
44. పాదరసం యొక్క ముడి దాతువు ఏది?
1) గెలీనా 2) అర్జంటైట్
3) పైరాలసైట్ 4) సిన్‌బార్
45. ఈ క్రింది వానిలో ఇనుము యొక్క ముడి దాతువు కానిదేది?
1) లియోనైట్ 2) మాగ్నటైట్
3) పైరాలసైట్ 4) హెమటైట్
46. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే లోహం
1) టంగస్టన్ 2) మాంగనీస్
3) ప్లాటినమ్ 4) కోబాల్ట్
47. ద్రవరూపంలో నుండే లోహం
1) అల్యూమినియం 2) టైటానియం
3) పాదరసం 4) ఏదీకాదు
48. గాల్వనైజేషన్ ప్రక్రియనందు లోహపు వస్తువుకు ఈ లోహపు పూతను పూస్తారు?
1) అల్యూమినియం 2) టైటానియం
3) జింక్ 4) ఏదీకాదు
49. ఎమారాల్ట్‌కు సంబంధించిన ప్రధాన మూలకం
1) బేరియమ్ 2) బెరీలియమ్
3) అల్యూమినియం 4) సీసం
50. ఈ క్రింది వానిలో అర్థవాహకం కానిదేది?
1) టెల్లోరియం 2) సిలీనియం
3) జర్మేనియం 4) రాగి
dŸeÖ<ó‘H\T fÉdt¼ 1 :
1) 3 2) 1 3) 1 4) 2 5) 3 6) 2 7) 1 8) 3 9) 1 10) 3
11) 4 12) 3 13) 1 14) 4 15) 4 16) 3 17) 3 18) 1 19) 3 20) 3
21) 2 22) 1 23) 1 24) 1 25) 2 26) 1 27) 1 28) 1 29) 3 30) 2
31) 1 32) 2 33) 3 34) 4 35) 3 36) 3 37) 3 38) 4 39) 1 40) 4
41) 2 42) 3 43) 2 44) 4 45) 2 46) 1 47) 3 48) 3 49) 2 50) 4

No comments:
Post a Comment