అమెరికాలో మసాచుసెట్స్‌లోని సలెంలో క్షుద్ర దేవాలయాన్ని ప్రారంభించారు. శని దేవతారాధన, మూఢాచారాలకు ప్రతీకైన బఫోమెట్ 7 అడుగుల పొడవు, టన్ను బరువున్న కంచు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మేక తల, రెక్కలు, గుర్రాన్ని పోలిన కాళ్లతో చూడటానికే భయానకంగా ఉండటం దీని ప్రత్యేకత.
No comments:
Post a Comment