Saturday, October 8, 2016

కర్బన తటస్థ స్థితి విమానాశ్రయంగా ఐజీఐ

దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి (ఐజీఐ) మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏడాదికి 2.5-4.0 కోట్లమంది ప్రయాణించే విమానాశ్రయాల్లో వరుసగా రెండేళ్లపాటు తొలి స్థానం దక్కించుకున్న ఐజీఐ తాజాగా లెవెల్‌ 3 విమానాశ్రయాల్లో కర్బన తటస్థ స్థితి విమానాశ్రయంగా ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ గుర్తింపు పొందింది. ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ఈ గుర్తింపు లభించిన తొలి విమానాశ్రయం ఇదే.

No comments:

Post a Comment