- అధిక వేతనాలు పొందుతూ, యాజమాన్యం అందించే అద్దె రహిత ఇళ్లలో నివసిస్తున్న వారికి కొంతమేర ఉపశమనం కల్పిస్తూ ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫలితంగా ఉద్యోగుల నికర వేతనం పెరగనుంది.
- కొత్త ఆదాయ పన్ను నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- దీని ప్రకారం.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యజమాని వసతి కల్పించినప్పుడు, వర్తించే అద్దె విలువలు మారనున్నాయి.
- 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో అద్దె విలువ ఇకపై 10% ఉంటుంది. ఇప్పటి వరకు 2001 లెక్కల ప్రకారం 25 లక్షల లోపు జనాభా ఉంటే ఇది 15 శాతంగా ఉంది. 15-40 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. ఇందువల్ల అద్దెరహిత వసతి పొందుతున్న ఉద్యోగులకు మేలు జరుగుతుంది.
- ఒక ఉద్యోగికి బేసిక్‌ండీఏపై అద్దె విలువను పరిగణించి, నికర ఆదాయంగా పన్ను విధిస్తారు. ఇప్పుడీ అద్దె విలువ తగ్గినందున, పను విధించే వార్షికాదాయంలో కొంత కోత పడుతుంది.
NAMOH-108 : ‘నమో-108’ కమలం ఆవిష్కరించిన సంస్థ ఏది?
New provisions on free accommodation of employees
- The Income Tax (IT) Department has come up with new rules to provide some relief to those earning high wages and living in rent-free houses provided by the owner. As a result, the net salary of the employees will increase.
- The Central Board of Direct Taxes (CBDT) has issued a notification that the new income tax rules will come into effect from September 1.
- Accordingly, when the employer provides accommodation to employees other than Central or State Government employees, the applicable rental rates will vary.
- According to the 2011 census, the rental value will henceforth be 10% in cities with a population of more than 40 lakhs. Till now as per 2001 figures it is 15 percent if the population is less than 25 lakhs. It has been reduced from 10 percent to 7.5 percent in areas with a population of 15-40 lakhs. This will benefit the employees who are getting rent free accommodation.
- An employee will be taxed as net income by considering the value of the rental on the basic NDA. Now that the rental value is reduced, there will be some cut in the annuity levied on the work.
No comments:
Post a Comment