- ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కంపెనీ ఎడెక్స్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 17న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు.
- ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు.
- ఈ ఒప్పందం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది.
- శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
AP Govt agreement with Edex
- AP Govt has entered into an agreement with the famous massive open online company Edex. On August 17, EDEX CEO, 'Padmashri' Ananth Agarwal personally signed the agreement at the camp office in Tadepalli.
- As part of this agreement, joint certificates from many of the world's best universities including Harvard, MIT, Oxford and Cambridge will be provided to the students.
- This agreement will enable a student pursuing higher education to study courses from world-renowned universities. The students who have completed the courses will get joint certification of EDEX with universities like Harvard, MIT, Cambridge and Oxford.
- A variety of subjects related to science, technology, social and social sciences, will be made available through this agreement. You will also get a chance to learn many courses which are not available in our country. Not only courses like engineering and medicine, but courses of various subjects in arts and commerce will be made available to students through this agreement.
No comments:
Post a Comment