- మెర్సిడెజ్-బెంజ్ కార్ల తయారీ సంస్థ అయిన దైమ్లర్ గ్రూప్ నుంచి దైమ్లర్ ట్రక్‌ను విడదీయడంలో కీలక పాత్ర పోషించిన జోషెన్ గోట్జ్ మృతి చెందారు.
- దైమ్లర్ ట్రక్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన గోట్జ్(52) 2023 ఆగస్టు 7న ఒక దుర్ఘటనలో మరణించారని కంపెనీ పేర్కొంది. అయితే పూర్తి వివరాలను ఇవ్వలేదు. ‘దైమ్లర్ ట్రక్‌కు జోషెన్ మరణం వ్యక్తిగతంగా, వృతిగతంగా పూడ్చలేని నష్టమ’ని కంపెనీ ఛైర్మన్ మార్టిన్ డామ్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment