- ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం 2023 ఆగస్టు 19న ప్రాథమిక ప్రకటన జారీ చేసింది.
- జైనథ్, ఆదిలాబాద్ గ్రామీణం, బేల మండలాల నుంచి 18 గ్రామాలను వేరు చేస్తూ సాత్నాల పేరుతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాత్నాల సాగునీటి ప్రాజెక్టు దీని పరిధిలోకే వస్తుండటంతో అదే పేరు పరిగణనలోకి తీసుకున్నారు.
- జైనథ్ మండలం నుంచి 28 గ్రామాలను వేరు చేస్తూ భోరజ్ కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మండలాల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 15 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు సమర్పించవచ్చని పేర్కొన్నారు. వీటితో ఆదిలాబాద్ జిల్లాలో మండలాల సంఖ్య 21కు చేరుకోనుంది.
Two more new mandals in Adilabad district
- The government issued a preliminary notification on August 19, 2023 for the formation of two more new mandals in Adilabad district.
- By separating 18 villages from Zainath, Adilabad Gramin and Bela mandals, a new mandal named Satna is being formed. The same name was taken into consideration as the Satnala Irrigation Project falls within its scope.
- By separating 28 villages from Zainath mandal, another mandal is being formed as the center of Bhoraj. To this extent, Naveen Mittal, Principal Secretary of the Revenue Department, has issued an order. If there are any objections and suggestions on the formation of new mandals, they can be submitted to the district collector within 15 days. With these, the number of mandals in Adilabad district will reach 21.
No comments:
Post a Comment