- భారత యువ రెజ్లర్ అంతిమ్ ఫంగాల్ ప్రపంచ అండర్-20 టోర్నమెంట్లో టైటిల్ నిలబెట్టుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 53 కేజీల విభాగం ఫైనల్లో అంతిమ్ 4-0తో మరియా ఎఫ్రిమోవా (ఉక్రెయిన్)ను ఓడిరచింది.
- అంతిమ్ కుందు (65 కేజీ) రజతం గెలుచుకుంది. ఆమె 2-9తో ఇనికో ఎల్కెస్ (జోర్డాన్) చేతిలో ఓడిరది.
- 57 కేజీల కేటగిరిలో రీనా కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె 9-4తో ఒమిర్‌బెక్ (కజకిస్థాన్)ను ఓడిరచింది. అర్జూ (68 కేజీ), హర్షిత (72 కేజీ) కూడా కాంస్యాలు నెగ్గారు.
World Under-20 tournament title winner Antim Fungal
- Indian young wrestler Antim Fungal created history by becoming the first Indian woman wrestler to achieve this feat by retaining the title in the World Under-20 tournament. In the final of the 53 kg category, she defeated Maria Efrimova (Ukraine) 4-0.
- The final Kundu (65 kg) won the silver. She lost 2-9 to Iniko Elkes (Jordan).
- Reena won bronze in 57 kg category. She defeated Omirbek (Kazakhstan) 9-4. Arju (68 kg) and Harshita (72 kg) also won bronze medals.
No comments:
Post a Comment