- మహబూబ్‌నగర్ జిల్లా మండల కేంద్రం మూసాపేటలో ఆది మానవులకు సంబంధించిన శిలాయుగపు రేఖా చిత్రాన్ని కనుగొన్నట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
- మూసాపేటలోని రామలింగేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధి నిమిత్తం మాస్టర్ ప్లాన్ తయారీకి 2023 ఆగస్టు 20న రామస్వామి గుట్టపైకి వెళ్లగా, శిఖరం మీద ఉన్న బండపైన స్పష్టమైన శిలాయుగపు ఎద్దు బొమ్మ రేఖా చిత్రాన్ని గుర్తించినట్లు ఆయన వెల్లడిరచారు.
- గతంలో వెలుగుచూసిన ఇలాంటి ఎద్దు బొమ్మల ఆధారంగా మూసాపేట రేఖా చిత్రం 4000 సంవత్సరాల నాటిదిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Stone Age line drawing at Mahbubnagar
- Emani Shivanagi Reddy, an archeological researcher and CEO of Pleach India Foundation, said that a stone age line drawing of primitive human beings was found in Moosapet, Mandal Center of Mahbubnagar District.
- On August 20, 2023, when Ramaswamy went to Gutta to prepare a master plan for the comprehensive development of the Ramalingeshwar temple in Musapet, he revealed that he had spotted a clear Paleolithic bull figure line drawing on the rock on the summit.
- Based on similar bull figurines that have come to light in the past, it is said that the Musapeta Rekha image is believed to be 4000 years old.
No comments:
Post a Comment