- పారిశ్రామికవేత్త రతన్‌టాటాకు, మహారాష్ట్ర ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన ‘ఉద్యోగ్ రత్న’ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాక, తొలిసారిగా బహూకరించడం ఇప్పుడే.
- ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ కలిసి ముంబయిలో రతన్ టాటాను ఆయన నివాసంలో కలిసి, ఈ అవార్డును అందజేశారు. శాలువా, ప్రశంసా పత్రం, మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్(ఎమ్‌ఐడీసీ) నుంచి జ్ఞాపిక అందజేశారు.
Ratan Tata was awarded 'Udyog Ratna' award by which state?
- Industrialist Ratan Tata has been awarded the 'Udyog Ratna' award by the Government of Maharashtra. This award is being presented for the first time after its introduction by the state government.
- Chief Minister Eknath Shinde, Deputy Chief Ministers Devendra Fadnavis and Ajit Pawar met Ratan Tata at his residence in Mumbai and presented the award. Shawl, certificate of appreciation and memento from Maharashtra Industrial Development Corporation (MIDC).
No comments:
Post a Comment