- పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా పష్తూన్ తెగకు చెందిన నేత అన్వరుల్ హఖ్ కాకర్‌తో అధ్యక్షుడు అరిఫ్ అల్వి 2023 ఆగస్టు 14న ప్రమాణస్వీకారం చేయించారు.
- అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్ షరీఫ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. పాక్‌కు అన్వరుల్ 8వ ఆపద్ధర్మ ప్రధాని.
- ఇస్లామాబాద్‌లో జరిగిన దేశ 77వ స్వాతంత్య్ర వేడుకల్లో పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వి పాల్గొని ప్రసంగించారు. తమ దేశానికి ఆర్థిక మద్దతిస్తున్న మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, తుర్కియేలకు అరిఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
Who is the interim prime minister of Pakistan?
- President Arif Alvi administered the oath to Pashtun leader Anwarul Haq Kakar as the interim Prime Minister of Pakistan on August 14, 2023.
- Many leaders, including Shehbaz Sharif, who stepped down from the post of Prime Minister, attended the modest program at the President's office. Anwarul is the 8th prime minister of Pakistan.
- President of Pakistan Arif Alvi participated in the country's 77th Independence Day celebrations in Islamabad. Arif thanked the friendly countries like China, Saudi Arabia, UAE, Iran and Turkey for their financial support to their country.
No comments:
Post a Comment