Monday, August 21, 2023

Common Yet Uncommon : సుధామూర్తి చిన్న పిల్లల పుస్తకం ‘‘కామన్‌ ఎట్‌ అన్‌కామన్‌’’

Common Yet Uncommon-successsecret

  • ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ‘‘కామన్‌ ఎట్‌ అన్‌కామన్‌’’ పేరిట చిన్నపిల్లల పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. పద్మభూషణ్‌ సుధామూర్తి 73వ పుట్టినరోజు సందర్భంగా 2023 ఆగస్టు 19న పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఈ విషయాన్ని వెల్లడిరచింది. 
  • 2017లో వెలువడిన ‘త్రీ థౌజండ్‌ స్టిచెస్‌’ తర్వాత ఆమె నుంచి వస్తున్న ఈ చిన్నపిల్లల పుస్తకాన్ని అక్టోబరులో మార్కెట్లోకి తీసుకురానున్నామని పుస్తక ప్రచురణ సంస్థ తెలిపింది.

ఉద్యోగుల ఉచిత వసతిపై కొత్త నిబంధనలు

Sudhamurthy's children's book "Common Yet Uncommon"

  • Infosys Narayanamurthy's wife Sudhamurthy is bringing out a children's book titled "Common Yet Uncommon". Penguin Random House has revealed this on August 19, 2023, on the occasion of Padma Bhushan Sudhamurthy's 73rd birthday.
  • The book publishing company said that this children's book coming from her after 'Three Thousand Stitches' which came out in 2017 will be brought to the market in October.

No comments:

Post a Comment