- ఒలింపియన్, రెజ్లర్ సీమా బిస్లాపై జాతీయ డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానల్ (ఏడీడీపీ) ఏడాది నిషేధం విధించింది. వాడా
- నిబంధనలను అనుసరించి ఆమెపై చర్యలు తీసుకుంది.
- ఏడాదిలో మూడుసార్లు డోప్ పరీక్షకు హాజరుకాకపోవడం లేదా తాను ఎప్పుడు ఎక్కడ ఉందన్న సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమెపై ఏడీడీపీ చర్యలు తీసుకుంది.
- ఈ ఏడాది మే 12 నుంచి ఆమెపై నిషేధం అమల్లోకి వచ్చింది.
- 30 ఏళ్ల సీమా బిస్లా 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గింది. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.
Seema Bisla was banned for a year by the National Anti-Doping Disciplinary Panel which sports person?
- Olympian and wrestler Seema Bisla has been banned for one year by the National Anti-Doping Disciplinary Panel (ADDP). Action was taken against her as per WADA norms.
- The ADDP took action against her for violating the rules by not appearing for dope test thrice in a year or not giving information about her whereabouts.
- The ban on her came into effect from May 12 this year. 30-year-old Seema Bisla won bronze in the 50 kg category at the 2021 Asian Championships. In the pre-quarters of the Tokyo Olympics, she turned her back.
No comments:
Post a Comment