- జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ ఘనత సాధించింది.
- ఈ మేరకు 2023 ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు.
- ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది.
NMC : నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనలు
Where is the Tulip Garden which has entered the World Book of Records as the largest garden in Asia?
- The Indira Gandhi Memorial Tulip Garden in Srinagar, Jammu and Kashmir has entered the World Book of Records. With 1.5 million tulips of 68 varieties, this is the largest garden in Asia.
- To this extent, in a program held on 19 August 2023, Floriculture, Gardens and Parks Commissioner Secretary Sheikh Fayaz Ahmed was presented with a certificate by World Book of Records President Santosh Shukla.
- Many cities around the world have tulip gardens. The Tulip Garden in Srinagar is the largest in Asia with an area of 30 hectares.
No comments:
Post a Comment