- వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో రాష్ట్ర ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో 31 జారీ చేసింది.
- ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుంది. మిర్చి ఇతర మసాలా దినుసులతోపాటు మామిడి, జామ, నిమ్మ, అరటి, అంగూర్, ద్రాక్ష వంటి పండ్లతోటలు, ఆయిల్‌పామ్‌పై పరిశోధనతో పాటు విత్తనాలను ఇక్కడ తయారు చేస్తారు.
No comments:
Post a Comment