Friday, August 18, 2023

Prime Minister's Museum and Library : ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పేరు మార్చిన నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం లైబ్రరీని ఎప్పుడు ఏర్పాటు చేసారు?

Prime Minister's Museum and Library-successsecert

  • దేశ రాజధాని న్యూఢల్లీి తీన్‌మూర్తి భవన్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్‌)గా పేరు మారుస్తూ  2023 ఆగస్టు 14న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
  • నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా మారింది. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. 1966 ఏప్రిల్‌ 1న అందులో నెహ్రూ  మ్యూజియంను ఏర్పాటు చేశారు.


When was the Nehru Memorial Museum Library renamed as Prime Minister's Museum and Library established?

  • An official order was issued on 14th August 2023 renaming the internationally renowned Nehru Memorial Museum and Library (NMML) as the Prime Minister's Museum and Library Society (PMML) at Theinmurthy Bhavan in the national capital, New Delhi.
  • The Nehru Memorial Museum Library has henceforth become the Prime Minister's Museum and Library. Theinmurthy building was Nehru's official residence for 16 years. Nehru Museum was established in it on April 1, 1966.

No comments:

Post a Comment