- హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా గోస్వామి 62 కేజీల బరువెత్తి ఔరా అనిపించింది. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.
- పంచ్‌కుల జిల్లాకు చెందిన ఈ చిన్నారి తండ్రి అవినాష్‌కుమార్ స్థానికంగా ఓ జిమ్ సెంటర్ నడుపుతున్నారు. అశ్రియా మొదట్లో తండ్రి దగ్గరే వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ తీసుకునేది. ఆమెలోని శక్తిని గుర్తించిన అవినాష్ కుమార్తెను మరింత ప్రోత్సహించారు.
- జులైలో జరిగిన ప్రముఖ టీవీ కార్యక్రమం ‘‘ఇండియాస్ గాట్ టాలెంట్’’ షోలో ఈమె ఏకంగా 62 కేజీల బరువును ఎత్తి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.
Ashriya Goswami, who won the Guinness World Record by lifting 62 kg at the age of 8, belongs to which state?
- 8-year-old Ashriya Goswami from Haryana weighed 62 kg and felt aura. 17 clean and jerk weightlifting in 30 seconds and set a Guinness record.
- The child's father, Avinash Kumar, who hails from Panchkula district, runs a gym center locally. Ashriya initially took weightlifting training from her father. Recognizing her potential, Avinash encouraged her daughter further.
- She lifted a single weight of 62 kg and set a Guinness record on the famous TV program "India's Got Talent" in July.
No comments:
Post a Comment