1. ఏకకణ జీవులు ఆక్సిజన్‌ని దేని నుండి తీసుకుంటాయి?
1) గాలి 2) నేల
3) నీరు 4) గాలి, నీరు
2. భూచరజీవులు దేని నుండి ఆక్సిజన్‌ని తీసుకుంటాయి?
1) కుంట 2) నది
3) గాలి 4) సముద్రం
3. బొద్దింకలో శ్వాసేంద్రియాలు?
1) రక్తనాళాలు 2) శ్లేష్మగ్రంథలు
3) మొప్పలు 4) వాయు నాళాలు
4. అమీబాలో శ్వాసక్రియ విధానం?
1) బాష్పీభవనం 2) ఆస్మాసిస్
3) విసరణము 4) ఉచ్ఛ్వాసం
5. చర్మశ్వాసక్రియ దేనిలో జరుగుతుంది?
1) బొద్దింక 2) సాలమాండర్
3) పీత 4) చిలక
6. ఉభయ జీవి?
1) జలగ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
7. వాయునాళాలు గల జీవి?
1) మెగాస్కోలెక్స్ 2) అస్థిచేప
3) సాలమాండర్ 4) సీతాకోక చిలుక
8. వాయుగోణులు దేనిలో ఉంటాయి?
1) చర్మం 2) వాయునాళాలు
3) మొప్పలు 4) ఊపిరితిత్తులు
9. స్వర పేటిక?
1) వాయునాళం కింది భాగం
2) గ్రసని మధ్య భాగం
3) వాయునాళం మొదటి భాగం
4) గ్రసనిపై భాగం
10. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం?
1) ‘J’ 2) ‘D’
3) ‘O’ 4) ‘C’
11. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?
1) 18 సార్లు 2) 32 సార్లు
3) 26 సార్లు 4) 16 సార్లు
12. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది?
1) ఉపజిహ్విక 2) అంగిలి
3) వాయునాళం 4) ఉదరవితానం
13. రక్తంలోని హిమోగ్లోబిన్ చేరవేసేది?
1) ఆక్సిజన్ ఒక్కటే
2) కార్బన్ డై ఆక్సైడ్ ఒక్కటే
3) నత్రజని ఒక్కటే
4) ఆక్సిజన్, కార్బన్‌డై ఆక్సైడ్‌లు
14. శ్వాసక్రియలో శక్తి దేని నుండి విడుదలవుతుంది?
1) పిండిపదార్థాల సమ్మేళనం
2) కణంలో జరిగే చర్యలు
3) గ్లూకోజు ఆక్సీకరణ
4) ప్రోటీనుల సమ్మేళనం
15. శోషరసం ఏ వ్యవస్థకి చెందుతుంది?
1) జీర్ణ వ్యవస్థ 2) విసర్జన వ్యవస్థ
3) నాడీ మండలం 4) రవాణా వ్యవస్థ
16. ఎఱ్ఱరక్తకణాలు లేని జీవి?
1) కప్ప 2) వానపాము
3) పాము 4) నెమలి
17. మూడు గదుల హృదయం కల జీవులు?
1) తొండ 2) కప్ప
3) కాకి 4) కుక్క
18. తెలుపు రంగు రక్తం కల జంతువు?
1) తొండ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
19. 13 గదుల హృదయం గల జంతువు?
1) జలగ 2) వానపాము
3) బొద్దింక 4) నత్త
20. 4 గదుల హృదయం కల జీవులు?
1) చేపలు, పక్షులు
2) ఉభయ జీవులు, సరీసృపాలు
3) సరీసృపాలు, క్షీరదాలు
4) పక్షులు, క్షీరదాలు
21. దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది?
1) పుప్పుసధమని 2) హృదయధమని
3) హృదయ సిర 4) పుప్పుససిర
22. బి.పి.ని కొలిచే పరికరం?
1) గ్వానోమీటర్ 2) స్పిగ్మోమానోమీటర్
3) బారోమీటర్ 4) ధర్మామీటర్
23. మానవునిలో సామాన్య రక్తపీడనం?
1) 80/120 2) 100/120
3) 120/100 4) 120/80
24. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది?
1) హిమోగ్లోబిన్ 2) హిపారిన్
3) థైరాక్సిన్ 4) పెప్సిన్
25. ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్తకణాలు?
1) మోనోసైట్స్ 2) న్యూట్రోఫిల్స్
3) లింఫోసైట్స్ 4) ఎర్రరక్తకణం
26. రక్తం గట్టకట్టిన తర్వాత లభించే ద్రవం?
1) ప్లాస్మా 2) ఆమ్లజని రహిత రక్తం
3) ఆమ్లజని సహిత రక్తం 4) సీరమ్
27. శరీరం యొక్క సూక్ష్మ రక్షకభటులు?
1) ఎరిత్రోసైటులు 2) న్యూట్రోఫిల్స్
3) ఎసిడోఫిల్స్ 4) ఫలకికలు
28. కేంద్రకం లేని రక్తకణం?
1) లింఫోసైట్ 2) బేసోఫిల్
3) మోనోసైట్ 4) ఎరిత్రోపైట్
29. కారల్ లాండ్‌స్టీనర్ కనిపెట్టినది?
1) రక్తకణాలు 2) రక్తవర్గాలు
3) రక్తనాళాలు 4) రక్తంలోని ప్రోటీనులు
30. ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు?
1) కండరం 2) వాయునాళం
3) సిర 4) ధమని
31. ప్రతిరక్షకము B కలు వ్యక్తి రక్త వర్గం
1) B 2) O
3) AB 4) A
32. ప్రతి`రక్షకాలుA B లు రెండూ లేని రక్త వర్గం?
1) B 2) AB
3) O 4) A
33. ప్రతి`జనకాలు A,Bలు రెండూ లేని రక్తవర్గం?
1) O 2) A
3) B 4) AB
34. రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన అంగము?
1) ఊపిరితిత్తి 2) హృదయము
3) ధమని 4) సిర
35. వ్యర్థ పదార్థాలను రక్తము ఈ అవయవానికి చేరుస్తుంది?
1) ఆహార నాళం 2) ఊపిరితిత్తులు
3) మూత్ర పిండాలు 4) హృదయము
36. ఎర్రరక్తకణాల మారు పేరు?
1) ఎరిత్రోసైటులు 2) త్రాంబోప్లాస్టులు
3) ల్యూకోసైటులు 4) ప్లాస్మా
37. హిమోగ్లోబిన్ ఉండు కణాలు?
1) ప్లాస్మా 2) రక్తపకికలు
3) ఎరిత్రోసైటులు 4) ల్యూకోసైటులు
38. నడివయస్సులో ఉండే వారిలో హృదయ స్పందనల సంఖ్య?
1) 85`90 2) 80`85
3) 70`80 4) 60`70
39. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్?
1) మార్ఫీన్ 2) నింబిన్
3) క్వినైన్ 4) కేఫీన్
40. హీవియా బ్రిజిలియన్సిస్ వలన లభించేది?
1) రబ్బరు 2) ఆల్కాలాయిడ్
3) తైలము 4) రంజకము
41. జ్వాలా కణాల పని?
1) వ్యర్థ పదార్థాలను కరిగించడం
2) వ్యర్థ పదార్థాలను తయారు చేయడం
3) వ్యర్థ పదార్థాలను విసర్జించటం
4) వ్యర్థ పదార్థాలను మండించటం
42. మూత్రాన్ని వడబోసే మూత్ర పిండ భాగము?
1) మూత్ర నాళికలు 2) మూత్ర కోశం
3) ప్రసేకం 4) వృక్కథమని
43. మాల్ఫీజియన్ నాళికలను కలిగి యున్న జీవి?
1) బొద్దింక 2) వానపాము
3) కప్ప 4) పక్షి
44. అగ్రాధిక్యత అంటే?
1) కొనమొగ్గ నిరంతరంగా పెరగటం
2) కొన మొగ్గ పార్శపు మొగ్గలను అదుపు చేయడం
3) కాండపు కొన త్రుంచివేయడం
4) కొన, పార్శ్వపు కొమ్మలు సమానంగా పెరగడం
45. జిబ్బరెల్లిన్‌లు కింది వాటిని అధికం చేయుటలో ప్రముఖ పాత్ర ఉంది?
1) ఎక్కువ మొగ్గలు
2) పత్రాల పరిమాణం
3) పొట్టి మొక్కలను పొడవుగా చేయడం
4) పొడవు మొక్కలను మరింత పొడవు చేయడం
46. సైటోకైనిన్‌ల ప్రత్యేక చర్య?
1) ఎక్కువ పుష్పాలను అందించడం
2) ఎక్కువ ఆక్సిన్‌లు తయారు చేయడం
3) కణ విభజన
4) కణ నాశనం
47. ద్విదళ బీజపు కలుపు మొక్కలు నాశనం చేసే రసాయనం
1) ఇండోల్ ఆసిటిక్ ఆమ్లం
2) 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం
3) అబ్‌సిసిక్ ఆమ్లం
4) నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
48. ఆకులు, ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ పేరు?
1) ఇండోల్ ఆసిటిక్ ఆమ్లం
2) నాఫ్త్‌లీన్ అసిటిక్ ఆమ్లం
3) జిబ్బరెల్లిన్‌లు
4) అబ్‌సిసిక్ ఆమ్లం
49. వినాళ గ్రంధులు కల జీవి?
1) అమీబా 2) వానపాము
3) యుగ్లీనా 4) మానవుడు
50. వినాళ గ్రంధులు స్రవించే పదార్థం?
1) రక్తం 2) లింఫ్
3) ఎంజైములు 4) హార్మోనులు
dŸeÖ<ó‘H\T fÉdt¼ 8 :
1) 3 2) 3 3) 4 4) 3 5) 2 6) 3 7) 4 8) 4 9) 3 10) 4
11) 2 12) 4 13) 4 14) 3 15) 4 16) 2 17) 2 18) 4 19) 3 20) 4
21) 2 22) 2 23) 4 24) 2 25) 3 26) 4 27) 2 28) 4 29) 2 30) 3
31) 4 32) 2 33) 1 34) 2 35) 3 36) 1 37) 3 38) 3 39) 2 40) 1
41) 3 42) 1 43) 1 44) 2 45) 3 46) 3 47) 2 48) 4 49) 4 50) 4
1) గాలి 2) నేల
3) నీరు 4) గాలి, నీరు
2. భూచరజీవులు దేని నుండి ఆక్సిజన్‌ని తీసుకుంటాయి?
1) కుంట 2) నది
3) గాలి 4) సముద్రం
3. బొద్దింకలో శ్వాసేంద్రియాలు?
1) రక్తనాళాలు 2) శ్లేష్మగ్రంథలు
3) మొప్పలు 4) వాయు నాళాలు
4. అమీబాలో శ్వాసక్రియ విధానం?
1) బాష్పీభవనం 2) ఆస్మాసిస్
3) విసరణము 4) ఉచ్ఛ్వాసం
5. చర్మశ్వాసక్రియ దేనిలో జరుగుతుంది?
1) బొద్దింక 2) సాలమాండర్
3) పీత 4) చిలక
6. ఉభయ జీవి?
1) జలగ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
7. వాయునాళాలు గల జీవి?
1) మెగాస్కోలెక్స్ 2) అస్థిచేప
3) సాలమాండర్ 4) సీతాకోక చిలుక
8. వాయుగోణులు దేనిలో ఉంటాయి?
1) చర్మం 2) వాయునాళాలు
3) మొప్పలు 4) ఊపిరితిత్తులు
9. స్వర పేటిక?
1) వాయునాళం కింది భాగం
2) గ్రసని మధ్య భాగం
3) వాయునాళం మొదటి భాగం
4) గ్రసనిపై భాగం
10. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం?
1) ‘J’ 2) ‘D’
3) ‘O’ 4) ‘C’
11. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?
1) 18 సార్లు 2) 32 సార్లు
3) 26 సార్లు 4) 16 సార్లు
12. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది?
1) ఉపజిహ్విక 2) అంగిలి
3) వాయునాళం 4) ఉదరవితానం
13. రక్తంలోని హిమోగ్లోబిన్ చేరవేసేది?
1) ఆక్సిజన్ ఒక్కటే
2) కార్బన్ డై ఆక్సైడ్ ఒక్కటే
3) నత్రజని ఒక్కటే
4) ఆక్సిజన్, కార్బన్‌డై ఆక్సైడ్‌లు
14. శ్వాసక్రియలో శక్తి దేని నుండి విడుదలవుతుంది?
1) పిండిపదార్థాల సమ్మేళనం
2) కణంలో జరిగే చర్యలు
3) గ్లూకోజు ఆక్సీకరణ
4) ప్రోటీనుల సమ్మేళనం
15. శోషరసం ఏ వ్యవస్థకి చెందుతుంది?
1) జీర్ణ వ్యవస్థ 2) విసర్జన వ్యవస్థ
3) నాడీ మండలం 4) రవాణా వ్యవస్థ
16. ఎఱ్ఱరక్తకణాలు లేని జీవి?
1) కప్ప 2) వానపాము
3) పాము 4) నెమలి
17. మూడు గదుల హృదయం కల జీవులు?
1) తొండ 2) కప్ప
3) కాకి 4) కుక్క
18. తెలుపు రంగు రక్తం కల జంతువు?
1) తొండ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
19. 13 గదుల హృదయం గల జంతువు?
1) జలగ 2) వానపాము
3) బొద్దింక 4) నత్త
20. 4 గదుల హృదయం కల జీవులు?
1) చేపలు, పక్షులు
2) ఉభయ జీవులు, సరీసృపాలు
3) సరీసృపాలు, క్షీరదాలు
4) పక్షులు, క్షీరదాలు
21. దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది?
1) పుప్పుసధమని 2) హృదయధమని
3) హృదయ సిర 4) పుప్పుససిర
22. బి.పి.ని కొలిచే పరికరం?
1) గ్వానోమీటర్ 2) స్పిగ్మోమానోమీటర్
3) బారోమీటర్ 4) ధర్మామీటర్
23. మానవునిలో సామాన్య రక్తపీడనం?
1) 80/120 2) 100/120
3) 120/100 4) 120/80
24. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది?
1) హిమోగ్లోబిన్ 2) హిపారిన్
3) థైరాక్సిన్ 4) పెప్సిన్
25. ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్తకణాలు?
1) మోనోసైట్స్ 2) న్యూట్రోఫిల్స్
3) లింఫోసైట్స్ 4) ఎర్రరక్తకణం
26. రక్తం గట్టకట్టిన తర్వాత లభించే ద్రవం?
1) ప్లాస్మా 2) ఆమ్లజని రహిత రక్తం
3) ఆమ్లజని సహిత రక్తం 4) సీరమ్
27. శరీరం యొక్క సూక్ష్మ రక్షకభటులు?
1) ఎరిత్రోసైటులు 2) న్యూట్రోఫిల్స్
3) ఎసిడోఫిల్స్ 4) ఫలకికలు
28. కేంద్రకం లేని రక్తకణం?
1) లింఫోసైట్ 2) బేసోఫిల్
3) మోనోసైట్ 4) ఎరిత్రోపైట్
29. కారల్ లాండ్‌స్టీనర్ కనిపెట్టినది?
1) రక్తకణాలు 2) రక్తవర్గాలు
3) రక్తనాళాలు 4) రక్తంలోని ప్రోటీనులు
30. ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు?
1) కండరం 2) వాయునాళం
3) సిర 4) ధమని
31. ప్రతిరక్షకము B కలు వ్యక్తి రక్త వర్గం
1) B 2) O
3) AB 4) A
32. ప్రతి`రక్షకాలుA B లు రెండూ లేని రక్త వర్గం?
1) B 2) AB
3) O 4) A
33. ప్రతి`జనకాలు A,Bలు రెండూ లేని రక్తవర్గం?
1) O 2) A
3) B 4) AB
34. రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన అంగము?
1) ఊపిరితిత్తి 2) హృదయము
3) ధమని 4) సిర
35. వ్యర్థ పదార్థాలను రక్తము ఈ అవయవానికి చేరుస్తుంది?
1) ఆహార నాళం 2) ఊపిరితిత్తులు
3) మూత్ర పిండాలు 4) హృదయము
36. ఎర్రరక్తకణాల మారు పేరు?
1) ఎరిత్రోసైటులు 2) త్రాంబోప్లాస్టులు
3) ల్యూకోసైటులు 4) ప్లాస్మా
37. హిమోగ్లోబిన్ ఉండు కణాలు?
1) ప్లాస్మా 2) రక్తపకికలు
3) ఎరిత్రోసైటులు 4) ల్యూకోసైటులు
38. నడివయస్సులో ఉండే వారిలో హృదయ స్పందనల సంఖ్య?
1) 85`90 2) 80`85
3) 70`80 4) 60`70
39. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్?
1) మార్ఫీన్ 2) నింబిన్
3) క్వినైన్ 4) కేఫీన్
40. హీవియా బ్రిజిలియన్సిస్ వలన లభించేది?
1) రబ్బరు 2) ఆల్కాలాయిడ్
3) తైలము 4) రంజకము
41. జ్వాలా కణాల పని?
1) వ్యర్థ పదార్థాలను కరిగించడం
2) వ్యర్థ పదార్థాలను తయారు చేయడం
3) వ్యర్థ పదార్థాలను విసర్జించటం
4) వ్యర్థ పదార్థాలను మండించటం
42. మూత్రాన్ని వడబోసే మూత్ర పిండ భాగము?
1) మూత్ర నాళికలు 2) మూత్ర కోశం
3) ప్రసేకం 4) వృక్కథమని
43. మాల్ఫీజియన్ నాళికలను కలిగి యున్న జీవి?
1) బొద్దింక 2) వానపాము
3) కప్ప 4) పక్షి
44. అగ్రాధిక్యత అంటే?
1) కొనమొగ్గ నిరంతరంగా పెరగటం
2) కొన మొగ్గ పార్శపు మొగ్గలను అదుపు చేయడం
3) కాండపు కొన త్రుంచివేయడం
4) కొన, పార్శ్వపు కొమ్మలు సమానంగా పెరగడం
45. జిబ్బరెల్లిన్‌లు కింది వాటిని అధికం చేయుటలో ప్రముఖ పాత్ర ఉంది?
1) ఎక్కువ మొగ్గలు
2) పత్రాల పరిమాణం
3) పొట్టి మొక్కలను పొడవుగా చేయడం
4) పొడవు మొక్కలను మరింత పొడవు చేయడం
46. సైటోకైనిన్‌ల ప్రత్యేక చర్య?
1) ఎక్కువ పుష్పాలను అందించడం
2) ఎక్కువ ఆక్సిన్‌లు తయారు చేయడం
3) కణ విభజన
4) కణ నాశనం
47. ద్విదళ బీజపు కలుపు మొక్కలు నాశనం చేసే రసాయనం
1) ఇండోల్ ఆసిటిక్ ఆమ్లం
2) 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం
3) అబ్‌సిసిక్ ఆమ్లం
4) నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
48. ఆకులు, ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ పేరు?
1) ఇండోల్ ఆసిటిక్ ఆమ్లం
2) నాఫ్త్‌లీన్ అసిటిక్ ఆమ్లం
3) జిబ్బరెల్లిన్‌లు
4) అబ్‌సిసిక్ ఆమ్లం
49. వినాళ గ్రంధులు కల జీవి?
1) అమీబా 2) వానపాము
3) యుగ్లీనా 4) మానవుడు
50. వినాళ గ్రంధులు స్రవించే పదార్థం?
1) రక్తం 2) లింఫ్
3) ఎంజైములు 4) హార్మోనులు
dŸeÖ<ó‘H\T fÉdt¼ 8 :
1) 3 2) 3 3) 4 4) 3 5) 2 6) 3 7) 4 8) 4 9) 3 10) 4
11) 2 12) 4 13) 4 14) 3 15) 4 16) 2 17) 2 18) 4 19) 3 20) 4
21) 2 22) 2 23) 4 24) 2 25) 3 26) 4 27) 2 28) 4 29) 2 30) 3
31) 4 32) 2 33) 1 34) 2 35) 3 36) 1 37) 3 38) 3 39) 2 40) 1
41) 3 42) 1 43) 1 44) 2 45) 3 46) 3 47) 2 48) 4 49) 4 50) 4
No comments:
Post a Comment