1. శరీరంలో అతిముఖ్యమైన గ్రంధి?
1) అవటు గ్రంధి 2) అధివృక్క గ్రంధి
3) లాంగర్‌హాన్స్ పుటికలు 4) పీయూష గ్రంధి
2. నాడీ మండలానికి అంతస్సావీగ్రంధి వ్యవస్థకు మధ్య వారధిలా పనిచేసే గ్రంధి
1) అధివృక్క గ్రంధి 2) అవటు గ్రంధి
3) ముష్కము 4) పీయూషగ్రంధి
3. ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ హార్మోనులను ఉత్పత్తి చేసే గ్రంధి?
1) స్త్రీ బీజకోశం 2) పార్శ్వ అవటు గ్రంధి
3) ముష్కము 4) పీయూషగ్రంధి
4. వాయు నాళానికి దగ్గరగా ఉండే గ్రంధి?
1) క్లోమము 2) కాలేయము
3) అధివృక్క గ్రంధి 4) అవటు గ్రంధి
5. ఎముకల్లో కాల్షియమ్ ఫాస్పేట్ ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోను?
1) థైరాక్సిన్ 2) ప్రోలాక్టిన్
3) పేరాథార్మోన్ 4) ప్రొజెస్టిరాన్
6. శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు,కొవ్వులు జీవక్రియకు క్రమబద్ధం చేసే హార్మోను?
1) కార్టిసాల్ 2) ఇన్‌సులిన్
3) ప్రోజెస్టిరాన్ 4) వాసోప్రెప్సిన్
7. లాంగర్ హాన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయి?
1) మూత్ర పిండము 2) కాలేయం
3) క్లోమం 4) వాయునాళం
8. గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చే హార్మోను?
1) ఇన్సులిన్ 2) కార్టిస్టాల్
3) గ్లూకగాన్ 4) ఇన్సులిన్
9. ఏ హార్మోను లోపం వల్ల డయాబిటిస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది?
1) టెస్టోస్టీరాన్ 2) ఈస్ట్రోజన్
3) గ్లూకాగాన్ 4) ఇన్సులిన్
10. పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోను?
1) టెస్టోస్టీరాన్ 2) ఇన్సులిన్
3) ప్రోలాక్టిన్ 4) ప్రోజెస్టిరాన్
11. శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు?
1) రక్తం 2) లింఫ్
3) ఎంజైములు 4) హార్మోనులు
12. తలభాగంలో ఉండే వినాళ గ్రంధి?
1) అధివృక్క గ్రంధి 2) అవటు గ్రంధి
3) పీయూషగ్రంధి 4) పార్శ్వ అవటు
13. ఏ హార్మోను ఉత్పత్తికి అయోడీన్ అవసరం?
1) పేరాథార్మోన్ 2) వేసోప్రెస్సిన్
3) గ్లూకాగాన్ 4) థైరాక్సిన్
14. క్రింది వానిలో ఏది మిశ్రమ గ్రంధి?
1) పీయూష గ్రంధి 2) అధివృక్క గ్రంధి
3) క్లోమం 4) స్త్రీ బీజకోశం
15. శరీరంలో జీవక్రియరేటును వృద్ధిపరచి, ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చెయ్యటంలో తోడ్పడే హార్మోను?
1) పేరాథార్మోన్ 2) ఇన్సులిన్
3) థైరాక్సిన్ 4) కార్టిసాల్
16. శరీరానికి లోపల, వెలుప జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ?
1) జీర్ణ వ్యవస్థ 2) వినాళ గ్రంధి వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ 4) ప్రసరణ వ్యవస్థ
17. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు?
1) సిరలు 2) ధమనులు
3) కండర తంతువులు 4) నాడులు
18. నాడీ కణాలకు పోషకాలను అందచేసే కణాలు?
1) ఎరిత్రోసైట్స్ 2) గ్లియల్ కణాలు
3) మోనోసైట్స్ 4) రక్తఫలకికలు
19. మెదడు లేక వెన్ను పాము నుండి నిర్వాహక అంగాలకు సమాచారాన్ని అందచేసే నాడులు?
1) డెండ్రైట్లు 2) అభివాహినాడులు
3) అపవాహినాడులు 4) జ్ఞాననాడులు
20. జ్ఞానాంగాలు నుండి మెదడు లేక వెన్నుపాముకు వార్తలను కొనిపోయే నాడులు?
1) చాలక నాడులు 2) డెండ్రైట్లు
3) అపవాహిక నాడులు 4) అభివాహినాడులు
21. పోలియో వంటి వ్యాధులలో, వైరస్‌చే నశింపబడే కణాలు?
1) మోనోసైట్లు 2) ఎరిత్రోసైట్లు
3) చాలకనాడీకణాలు 4) జ్ఞాననాడీకణాలు
22. హృదయస్పందనలని నియంత్రించే ముఖ్యమైన కపాలనాడి?
1) పూర్వమహాసిర 2) పరమహాసిర
3) మహాధమని 4) వేగస్‌నాడి
23. మెదడు, వెన్పుఆము నాడీ మండలంలో ఏ విభాగానికి చెందుతాయి?
1) సహానుభూత నాడీ వ్యవస్థ
2) సహానుభూత పరనాడీ వ్యవస్థ
3) పరిధీయ నాడీ వ్యవస్థ
4) కేంద్రీయ నాడీ వ్యవస్థ
24. మెదడులో శరీరము, వివిధ చర్యలని నియంత్రించే ఉన్నత కేంద్రం?
1) మజ్జాముఖము 2) ముస్తిష్కము
3) అనుమస్తిష్కము 4) ద్వారగోర్దము
25. ముందు, మధ్య మెదడులను కలిపే మెదడు భాగము?
1) మజ్జాముఖము 2) మస్తిష్కము
3) ద్వారగోర్థము 4) పాన్స్ వెరోలి
26. వెన్నుముక ద్వారా ప్రయాణించి అసంకల్పిత ప్రతీకారచర్యలను నియంత్రించేది?
1) ద్వారగోర్థం 2) మస్తిష్కవల్కము
3) వెన్నుపాము 4) మజ్జాముఖము
27. వెన్ను పాము అడ్డుకోతలో H ఆకారంలో ఉండే పదార్థం?
1) పరాశిక 2) తెలుపురంగు పదార్థం
3) మృద్వి 4) బూడిద రంగు పదార్థం
28. మానవునిలో వెన్ను నాడుల జతతెల సంఖ్య?
1) 30 2) 31
3) 32 4) 33
29. మానవునిలో కపా నాడుల జతల సంఖ్య?
1) 10 2) 11
3) 12 4) 13
30. మానవునిలో పరధీయనాడుల జతల సంఖ్య?
1) 41 2) 42
3) 43 4) 44
31. అనుమస్తిష్కము దేనిలోని భాగము?
1) వెనుకమెదడు 2) మెదడు కాండము
3) మధ్యమెదడు 4) ముందుమెదడు
32. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండంలో దేని ఆధీనంలో ఉంటాయి?
1) మజ్జాముఖము 2) అనుమస్తిష్కము
3) హైపోథలామస్ 4) వెన్నుపాము
33. శరీరంల మొత్తం బరువులో మెదడు బరువు సుమారు?
1) 2 శాతం 2) 3 శాతం
3) 4 శాతం 4) 5 శాతం
34. శరీరంలో కవిత్వం మొదలైన వాటిని అనందించే సౌందర్యోపాసన శక్తి గల అంగము?
1) హృదయం 2) మూత్ర పిండం
3) మెదడు 4) పీయూష గ్రంధి
35. 1990 నుండి 2000 దశాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు?
1) హృదయ యుగము
2) శ్రవణేంద్రియ యుగము
3) నేత్ర యుగము
4) మెదడు యుగము
36. సమస్యలని విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగము?
1) ద్వారగోర్థము 2) అనుమస్తిష్కము
3) మజ్జాముఖము 4) మస్తిష్కము
37. ఐవాన్ పావ్‌లావ్ జరిపిన ప్రయోగాలు?
1) నిబంధన రహిత ప్రతిచర్యలమీద
2) మస్తిష్క మేరుద్రవం చర్యల మీద
3) నిబంధన సహిత ప్రతిచర్యల మీద
4) పాన్స్ వెరోలి చర్యల మీద
38. అశ్రుగ్రంధు స్రవించే ద్రవం?
1) అశ్రువు 2) చెమట
3) లాలాజం 4) ఆమ్లము
39. ఫోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
1) దండాలు 2) కోనులు
3) రోమాలు 4) రంధ్రాలు
40. వ్రణనాడి ఏ వార్తలను మోసుకొని పోతుంది?
1) శబ్దం 2) రుచి
3) వాసన 4) ఉష్ణోగ్రత
41. ఘ్రాణ గ్రాహకాలు
1) రసాయన గ్రాహకాలు 2) కాంతి గ్రహకాలు
3) ఉష్ణగ్రాహకాలు4) స్పర్శ గ్రాహకాలు
42. రసాయన గ్రాహకాలు దేనిని గ్రహిస్తాయి?
1) స్పర్శ 2) కాంతి
3) శబ్దం 4) రసాయనాలు
43. నోసీసెప్టారులు గ్రహించే శక్తి?
1) ఉష్ణం 2) పీడనం
3) బాధ 4) కాంతి
44. పాసినియన్ కణాలు ఏ శక్తికి స్పందిస్తాయి?
1) ఉష్ణం 2) పీడనం
3) బాధ 4) కాంతి
45. కాండపు ఛేదనములలో కాండముకు ఏటవాలు గాయము చేసే స్థలము?
1) కణువు కింద 2) కణువు మీద
3) కణువుపైన 4) కణువుకు అడ్డంగా
46. వేటివల్ల పరాగ సంపర్కం జరిగే పుష్పాలలో ఎక్కువ పుప్పొడి తయారవుతుంది?
1) నీరు 2) గాలి
3) కీటకాలు 4) పక్షులు
47. దేనిలో వీటివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది?
1) పొద్దుతిరుగుడు 2) వాలిన్ నేరియా
3) కలువ 4) మల్లి
48. తేనె ఉండే పుష్పం?
1) పిటూనియా 2) మల్లి
3) రంగూన్ క్రీపర్ 4) దేరాణి
49. క్రింది ఏ భాగంతో ఉంటే అల్లం ముక్క కొత్తమొక్కగా ఏర్పడుతుంది?
1) పొలుసాకులు 2) కణువులు
3) మొగ్గ 4) వేళ్ళు
50. అంటుతొక్కే విధానం ద్వారా వ్యాప్తి చెందే మొక్క?
1) బంతి 2) మల్లి
3) మామిడి 4) బాల్సమ్
dŸeÖ<ó‘H\T fÉdt¼ 9 :
1) 2 2) 4 3) 4 4) 4 5) 3 6) 1 7) 3 8) 3 9) 4 10) 3
11) 4 12) 3 13) 4 14) 3 15) 3 16) 3 17) 4 18) 4 19) 3 20) 4
21) 3 22) 4 23) 4 24) 2 25) 3 26) 3 27) 4 28) 2 29) 3 30) 3
31) 1 32) 4 33) 1 34) 3 35) 4 36) 4 37) 4 38) 1 39) 3 40) 1
41) 1 42) 4 43) 3 44) 2 45) 1 46) 2 47) 2 48) 1 49) 3 50) 2

No comments:
Post a Comment