హిందూ వివాహ బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ దిగువసభ ఆమోదించింది. దీంతో మైనార్టీలైన హిందువులు తమ పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించుకునేందుకు అవకాశం కలిగింది. హిందూ వివాహాలను 15 రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. హిందువుల వివాహానికి కనీస వయోపరిమితిని 18 సం॥లుగా నిర్ణయించారు. బిల్లు ప్రకారం భర్త చనిపోయిన 6 నెలల తర్వాత వితంతువు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు.
No comments:
Post a Comment