అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థు తొలి చర్చాగోష్ఠి హెంప్స్టెడ్లో జరిగింది. లక్ష మంది అమెరికా ఓటర్ల సాక్షిగా హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగింది. జాత్యహంకారం, ఉగ్రవాదం, వ్యక్తిత్వం లాంటి అంశాలపై పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల తొలి చర్చాగోష్ఠిలో డెమోక్రటిక్స్ నేత హిల్లరీయే గెలుపొందినట్లు మీడియా ప్రకటించింది.
No comments:
Post a Comment