- గ్రూప్-1 (28/2022 నోటిఫికేషన్) ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ 2023 ఆగస్టు 17న వెల్లడిరచారు.
రాష్ట్ర పోస్టులకు ఎంపికైన 14 మంది మహిళలు
- ఎంపిక జరిగిన 111 పోస్టుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ 13, సీటీఓ-13, డీఎస్పీ-(సివిల్) 13, డీఎస్పీ (జైళ్లు) 2, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-2, ఏటీఓ (టీ అండ్ ఏ సర్వీస్) పోస్టులు 11 ఉన్నాయి. డీఎస్పీ (జైళ్లు), డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల మినహా మిగిలిన పోస్టులకు ఎంపికైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.
గ్రూప్`1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో తొలి అయిదుగురు అభ్యర్థులు
అభ్యర్థి పేరు విద్యార్హత వర్సీటీ
1. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష బీఏ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢల్లీి
2. భూమిరెడ్డి పావని బీటెక్ ఈసీఈ జేఎన్టీయూ, అనంతపురం
3. కె.లక్ష్మీప్రసన్న బీటెక్ ఐటీ జేఎన్టీయూ, అనంతపురం
4. కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బీటెక్ ఈఈఈ జేఎన్టీయూ, అనంతపురం
5. ఎం.భానుప్రకాష్‌రెడ్డి బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ
APPSC Group-1 Results
- Andhra Pradesh Public Service Commission announced the selected candidates for Group-1 (Notification 28/2022). Out of the 111 posts selected, 33 are women. These details were disclosed by APPSC Chairman Gautam Sawang on 17th August 2023.
14 women selected for state posts
- - Among the 111 posts selected are Deputy Collector 13, CTO-13, DSP (Civil) 13, DSP (Prisons) 2, District Fire Officer-2, ATO (T&A Service) 11 posts of the state cadre. Apart from the posts of DSP (Jails) and District Fire Officer, there are 14 women selected for the remaining posts.
The first five candidates are selected for Group `1 posts
Name of Candidate Qualification Varsity
1. Bhanushree Lakshmi Annapurna Pratyusha BA Political Science, Economics University of Delhi
2. Bhumi Reddy Pavani B.Tech ECE JNTU, Anantapur
3. K. Lakshmiprasanna B.Tech IT JNTU, Anantapur
4. K. Praveenkumar Reddy B.Tech EEE JNTU, Anantapur
5. M.Bhanuprakash Reddy BA Public Administration Osmania University