- వీడియో కాల్స్ కోసం స్క్రీన్ షేరింగ్, ల్యాండ్‌స్కేప్ మోడ్ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ వెల్లడిరచింది.
- ఇకపై వాట్సాప్ వీడియోకాల్ సమయంలో స్క్రీన్‌ను షేర్ చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
- వీడియోకాల్ సమయంలో ‘షేర్’ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చని తెలిపారు.
No comments:
Post a Comment