భూకంపాలు సంభవించే ప్రాంతాలకు సంబంధించి హెచ్చరిక జోన్ల మ్యాపులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢల్లీిలో ఆవిష్కరించారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), భవన సామగ్రి పరిజ్ఞాన ప్రోత్సాహక మండలి (బీఎంపీటీసీ) రూపొందించిన ఈ మ్యాపులు వాడటానికి ఎంతో సులువైనవి. వీటిలో దేశ, రాష్ట్ర జిల్లా, తాలుకా స్థాయిల్లో వివరాలు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను సురక్షితమైన 2, 3 జోన్లలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాలకు ప్రకంపన ముప్పు పొంచి ఉందని ఎన్‌డీఎంఏ తెలిపింది.
Wednesday, October 5, 2016
భూకంపాల హెచ్చరిక జోన్ మ్యాప్‌లు ఆవిష్కరణ
భూకంపాలు సంభవించే ప్రాంతాలకు సంబంధించి హెచ్చరిక జోన్ల మ్యాపులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢల్లీిలో ఆవిష్కరించారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), భవన సామగ్రి పరిజ్ఞాన ప్రోత్సాహక మండలి (బీఎంపీటీసీ) రూపొందించిన ఈ మ్యాపులు వాడటానికి ఎంతో సులువైనవి. వీటిలో దేశ, రాష్ట్ర జిల్లా, తాలుకా స్థాయిల్లో వివరాలు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను సురక్షితమైన 2, 3 జోన్లలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాలకు ప్రకంపన ముప్పు పొంచి ఉందని ఎన్‌డీఎంఏ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment