Saturday, August 20, 2016

ఏపీ పోలీసులకు ఐ-యాప్‌


ఒక్క మీట నొక్కడం ద్వారా రాష్ట్రంలోని నేరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం తెరపై ప్రత్యక్షమయ్యేలా పోలీసు అధికారుల కోసం రూపొందించిన ఐ-యాప్‌ను ఏపీ డీజీపీ జేవీ రాముడు 2016 జులై 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు.

No comments:

Post a Comment