Monday, August 22, 2016

రాజ్యసభ సభ్యత్వానికి నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ రాజీనామా


బీజేపీ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.  2004 నుంచి 2014 వరకు అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పోటీ చేశాడు.

No comments:

Post a Comment