Monday, August 22, 2016

రామన్‌ మెగసెసె అవార్డు

రామన్‌ మెగసెసె అవార్డును ఆసియాలోనే అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు. ఫిలిప్పీన్స్‌ మూడో అధ్యక్షుడు రామన్‌ మెగసెసె జ్ఞాపకార్థం 1958 నుంచి దీన్ని అందిస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం, వారిని చైతన్య పరిచేందుకు ఆసియా దేశాల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తుల, సంస్థలకు ఈ అవార్డును ఏటా అందిస్తారు.

No comments:

Post a Comment