కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రతి ఏడాది ఇచ్చే అత్యుత్తమ వారసత్వ నగరం అవార్డును వరంగల్ నగరం గెలుచుకుంది. మూడేళ్ల కాలంలో వరంగల్ రెండుసార్లు ఎంపికయింది. 2013లో వారసత్వ నగరంగా వరంగల్ ఎంపికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హృదయ్ జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. తర్వాత అమృత నగరాల సరసన వరంగల్ నిలిచింది. స్మార్ట్ సిటీ ఎంపికలో తన స్థానాన్ని నిలుపుకొని అవార్డుకు ఎంపికైంది.
No comments:
Post a Comment