ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే క్రమంలో
తూర్పు గోదావరి జిల్లాలోని
మోరిపల్లెను
ఆకర్షణీయ గ్రామం (ప్రొటోటైప్ స్మార్ట్ విలేజ్)గా తీర్చిదిద్దడానికి బర్కిలీలోని
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
No comments:
Post a Comment