Monday, August 22, 2016

బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్ష



 హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకుగాను బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ(31) ప్రత్యక్ష ప్రసారంలో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. హెచ్‌ఐవీ లేదని పరీక్షలో తేలింది. 1987లో హెచ్‌ఐవీపై అవగాహన పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా హెచ్‌ఐవీ సోకిన ఓ వ్యక్తితో హ్యారీ తల్లి డయానా కరచాలనం చేస్తూ దిగిన ఫొటో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.


HIV- Human Immunodeficiency Virus 
AIDS-Acquired Immune Deficiency Syndrome

No comments:

Post a Comment