Thursday, August 18, 2016

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఎప్పుడు..?


ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం, నైపుణ్య భారత్‌ తొలి వార్షికోత్సవాన్ని 2016 జులై 15న ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఢల్లీిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారత నైపుణ్యా పోటీ తొలి విడతను ప్రారంభించారు. నైపుణ్యాభివృధ్ధి మంత్రిత్వశాఖ రూపొందించిన 4 ప్రధాన కార్యక్రమాలు  ప్రధానమంత్రి 
కౌశల్‌ వికాస్‌ యోజన 2.0, భారత అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు, ఇండియా స్కిల్స్‌ ఆన్‌లైన్‌, కార్మిక నిర్వహణ సమాచార వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. 2016 చివరి నాటికి మొత్తం 50 భారత అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తొలి దశ కింద 15 కేంద్రాను ప్రారంభించారు.

No comments:

Post a Comment