విద్యుత్తు సాంకేతిక, వాణిజ్య (టెక్నికల్ అండ్ కమర్షియల్) నష్టాలు అత్యల్పం గా ఉన్న విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఏపీలోని 4 పంపిణీ సంస్థలకు కలిపి 2014-15లో 10.55% నష్టాలు నమోదయ్యాయి. 2014-15లో తెలంగాణలోని పంపిణీ సంస్థల నష్టం 13.23%గా నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 24.62% విద్యుత్తు నష్టాలు నమోదవుతున్నాయి.
No comments:
Post a Comment