Tuesday, August 16, 2016

భారత విద్యార్థుకు UK ప్రయోగాత్మక వీసా పథకం


మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు భారత్‌ తదితర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల  కోసం UK (United Kingdom) ప్రయోగాత్మక వీసా పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు వారు యూకేలో ఉండవచ్చు. లండన్ లోని ఇంపీరియల్‌ కాలేజ్‌, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, బాత్‌ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాయాల్లో 13 నెలు, అంతకంటే తక్కువ కాలావధి కోర్సుకు అనుమతి పొందిన వారంతా ఈ పథకానికి అర్హు.

No comments:

Post a Comment