Tuesday, August 16, 2016

POK అసెంబ్లీ ఎన్నికల్లో PML-N విజయం


పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ శాసనసభ ఎన్నిక ల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన PML-N పార్టీ విజయం సాధించింది. ప్రత్యక్షంగా ఎన్నుకొనే 41 స్థానాల్లో 30 స్థానాలను కైవసం చేసుకుంది.  

Pakistan-occupied Kashmir-PoK

Pakistan Muslim League-N,PML-N

No comments:

Post a Comment