Wednesday, October 5, 2016

ఇన్‌ఫెక్షన్లు, మొండి సూక్ష్మక్రిములపై 193 దేశాల సమరం


మందుకు లొంగని ఇన్‌ఫెక్షన్లను, మొండి సూక్ష్మక్రిములను తుదముట్టించడానికి ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలు ప్రతినబూనాయి. ఇందుకోసం చరిత్రాత్మక ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇది విజయవంతమైతే ఏటా 7 లక్షల మరణాలను నివారించే అవకాశముంది. ఒక ఆరోగ్య అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రకటన చేయడం ఇది నాలుగోసారి. 2001లో హెచ్‌ఐవీ, 2011 సాంక్రమికేతర జబ్బు, 2013లో ఎబోలాపై యూఎన్‌ఓ ప్రకటన చేసింది. 

No comments:

Post a Comment