Wednesday, October 5, 2016

పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని పోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలని అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు


పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని పోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు కీలక సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ కమిటీ సభ్యులైన డెమోక్రాట్‌ నేత డానా రోహ్రబాచెర్‌, రిపబ్లికన్‌ నేత టెడ్‌ పో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాన్‌ను గుర్తించే చట్టం(హెచ్‌ఆర్‌ 6069) బిల్లును ప్రవేశపెట్టారు.

No comments:

Post a Comment