పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం కీలక అవరోధాన్ని అధిగమించింది. దీనిపై 31 దేశాలు అధికారికంగా భాగస్వాములయ్యాయి. దీంతో ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల సంఖ్య 60కి చేరింది. వాతావరణ మార్పు ఒప్పందం అమల్లోకి రావడానికి కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో ఈ దేశాలు తమ ఆమోదం తెలియజేశాయి.
No comments:
Post a Comment