- దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 9న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
- 2023 జులై 12 నుంచి ఇది వర్తిస్తుందని, దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో తెలపాలని పేర్కొంటూ రెవెన్యూ (దేవాదాయశాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల్ వలవన్ ఉత్తర్వు జారీచేశారు.
No comments:
Post a Comment