- తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్రావును ప్రభుత్వం నియమించింది.
- రెండేళ్లపాటు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు.
- ఈ మేరకు మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి జలీల్ 2023 ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment